Home న్యూస్ 11 డేస్ రాధే శ్యామ్ టోటల్ కలెక్షన్స్….ఇక ఔట్!!

11 డేస్ రాధే శ్యామ్ టోటల్ కలెక్షన్స్….ఇక ఔట్!!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తోనే ముగించినా కానీ తర్వాత కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది. అసలు ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయిన సినిమా భారీ బిజినెస్ దరిదాపుల్లోకి కాదు కదా సగం కూడా అందుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు ఇప్పుడు…

Radhe Shyam 9 Days Total World Wide Collections!!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 75% వరకు డౌన్ అవ్వడం విచారకరం. 10 వ రోజు 49 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 11 వ రోజు ఏకంగా 34 లక్షల దాకా డ్రాప్ అయ్యి 15 లక్షల షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక టోటల్ గా 11 డేస్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…

Radhe Shyam 8 Days Total World Wide Collections!!

👉Nizam: 24.73Cr(inc GST)
👉Ceeded: 7.44Cr
👉UA: 4.86Cr
👉East: 4.33Cr
👉West: 3.32Cr
👉Guntur: 4.48Cr
👉Krishna: 2.67Cr
👉Nellore: 2.14Cr
AP-TG Total:- 53.97CR(84.25CR~ Gross)
👉Karnataka: 4.22Cr
👉Tamilnadu: 0.78Cr
👉Kerala: 0.18Cr
👉Hindi: 10.45Cr
👉ROI: 1.67Cr
👉OS – 11.37Cr
Total WW: 82.64CR(150.20CR~ Gross)
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం లేదు… 204 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 121.36కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…

Radhe Shyam 10 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here