బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని గంటల్లో భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అన్ని చోట్లా రిమార్కబుల్ బుకింగ్స్ తో….
మాస్ రచ్చ చేస్తూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు లెక్క 100 కోట్ల మమ్మోత్ మార్క్ ని దాటేసి 115 కోట్ల రేంజ్ నుండి మొదలు అయ్యే అవకాశం కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ తర్వాత సెకెండ్ బెస్ట్ ట్రెండ్ ను బుకింగ్స్ లో చూపిస్తున్న సినిమాకి టికెట్ హైక్స్ కూడా ఎక్స్ లెంట్ గా ఉండటంతో మొదటి రోజు ఇక్కడ ఓవరాల్ గా 65-70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను మినిమమ్…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటకలో డబుల్ డిజిట్ గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా హిందీలో, తమిళ్ అండ్ కేరళలో బుకింగ్స్ ట్రెండ్ బిలో పార్ గానే ఉండగా టోటల్ గా ఇండియాలో సినిమా 85 కోట్ల రేంజ్ నుండి మొదలు అయ్యే…
అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా 30 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు లెక్క 115 కోట్ల నుండి స్టార్ట్ కానుండగా ఇక సినిమా కి వచ్చే టాక్ ను బట్టి…
షో షో కి సినిమా చూపించే జోరుని బట్టి ఓవరాల్ గా మొదటి రోజు ఏ రేంజ్ కి సినిమా వెళుతుంది అన్నది చెప్పగలం, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా మినిమమ్ 115 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ కన్ఫాం అవ్వగా హిందీలో జోరు చూపించి తెలుగు రాష్ట్రాల్లో మరింత జోరు పెరిగితే మొదటి రోజు లెక్క ఓ రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.