బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో నాలుగు వారాలను పూర్తీ చేసుకుని దుమ్ము లేపే వసూళ్ళతో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా నాలుగో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 28వ రోజు 11 లక్షల షేర్ ని అందుకుంది.
టోటల్ గా సినిమా 4 వారాల్లో తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 42.57Cr
👉Ceeded: 11.85Cr
👉UA: 7.85Cr
👉East: 5.58Cr
👉West: 3.63Cr
👉Guntur: 4.84Cr
👉Krishna: 4.23Cr
👉Nellore: 2.81Cr
AP-TG Total:- 83.36CR(135.20CR~ Gross)
ఇక మొత్తం మీద సినిమా 4 వారాలు పూర్తీ అయ్యే టైం కి 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 4.36 కోట్ల ప్రాఫిట్ తో దూసుకు పోతున్న సినిమా 28వ రోజు వరల్డ్ వైడ్ గా 2.48 కోట్ల షేర్ ని అందుకోగా 6.15 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద…
4 వారాల్లో సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 101.85Cr
👉Telugu States – 83.36Cr
👉Tamilnadu – 52.30Cr
👉Kerala – 30.32Cr
👉Hindi+ROI – 214.00CR~
👉Overseas – 94.85CR (Approx)
Total WW collection – 576.68CR Approx
ఇక సినిమా గ్రాస్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
👉Karnataka- 177.60Cr
👉Telugu States – 135.20Cr
👉Tamilnadu – 107.80Cr
👉Kerala – 64.05Cr
👉Hindi+ROI – 501.10CR~
👉Overseas – 189.65Cr(Approx)
Total WW collection – 1175.40CR Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వారాల కలెక్షన్స్ తో 1175 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 229.68 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇక ఈ వీకెండ్ లో హోల్డ్ చేస్తే 1200 కోట్ల మార్క్ గ్రాస్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంది…