కింగ్ నాగార్జున సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ దసరా బరిలో నిలిచినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా అనుకున్న అంచనాలను ఏమి అందుకోలేక పోయింది, దాంతో సినిమా మొదటి వీకెండ్ లోనే ఔట్ రైట్ రిజెక్ట్ మూవీ గా నిలవగా సినిమా రెండో వీకెండ్ లో రన్ అవుతున్నా కానీ కొత్త సినిమాల వలన థియేటర్స్ ని కోల్పోయినా ఉన్నంతలో కొంత గ్రోత్ ని చూపించింది.
ది ఘోస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 వ రోజు 10 లక్షల షేర్ ని అందుకుంటే 11వ రోజు మొత్తం మీద 19 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది, వరల్డ్ వైడ్ గా సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని 11వ రోజున సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో సినిమా ఇప్పుడు మొత్తం మీద…11 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.48Cr
👉Ceeded: 59L
👉UA: 80L
👉East: 35L
👉West: 19L
👉Guntur: 39L
👉Krishna: 40L
👉Nellore: 22L
AP-TG Total:- 4.42CR(7.93CR~ Gross)
👉KA+ROI – 35L
👉OS – 58L
Total World Wide – 5.35CR(9.80CR~ Gross)
మొత్తం మీద ది ఘోస్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా 11 రోజులలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 16.65 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది.