Home న్యూస్ భారీ బడ్జెట్ సినిమాలను క్రాస్ చేసిన డబ్బింగ్ మూవీ….అరాచకం సామి ఇదీ!!

భారీ బడ్జెట్ సినిమాలను క్రాస్ చేసిన డబ్బింగ్ మూవీ….అరాచకం సామి ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా వచ్చిన మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు(Premalu Movie) డీసెంట్ టాక్ ను సొంతం చేసుకోగా తెలుగు లో ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించేలా ఉన్నా కూడా స్టడీగా జోరుని చూపిస్తూ ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా జోరుని చూపిస్తూ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడమే కాదు…

డీసెంట్ ప్రాఫిట్స్  తో దూసుకు పోతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో దుమ్ము లేపగా ఇక్కడ స్టడీగా దూసుకు పోతున్న సినిమా ఓవర్సీస్ లో తెలుగు వర్షన్ సాలిడ్ గా ట్రెండ్ అవుతూ ఉండగా అక్కడ రీసెంట్ గా వచ్చిన టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ ను సైతం క్రాస్ చేసింది…

సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున(Nagarjuna) నటించిన నా సామి రంగ(Naa Saami Ranga) వరుణ్ తేజ్(Varun Tej) నటించిన ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine Movie) లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ మూవీస్ కలెక్షన్స్ ని సైతం క్రాస్ చేయడం విశేషం….అక్కడ నా సామి రంగ 120K డాలర్స్ మార్క్ ని అందుకోగా….

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా 158K డాలర్స్ మార్క్ ని అందుకోగా లిమిటెడ్ స్క్రీన్స్ లో అక్కడ రిలీజ్ అయిన ప్రేమలు మూవీ ఏకంగా 170K డాలర్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. ఇక ఇతర రీసెంట్ మూవీస్ కలెక్షన్స్ ని సైతం క్రాస్ చేసి ప్రేమలు మూవీ దుమ్ము లేపుతూ భారీ లాభాలను అక్కడ సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here