Home న్యూస్ 11 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో మాస్ రచ్చ!

11 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్…వర్కింగ్ డే లో మాస్ రచ్చ!

1
Devara 11 Days Total WW Collections
Devara 11 Days Total WW Collections

సెకెండ్ వీకెండ్ ని ఊహకందని రేంజ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా అనుకున్న దాని కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపే రేంజ్ లో షేర్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేసింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 11వ రోజున 2 కోట్ల రేంజ్ నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అనుకుంటే సినిమా ఏకంగా 2.54 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ తో కుమ్మేసింది…

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 9.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించగా ఓవరాల్ గా ఇప్పుడు 11 రోజుల్లో…

Devara Movie 1st Week(7 Days) Total World Wide Collections!!

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
Devara Movie 11 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 55.34Cr
👉Ceeded: 26.00CR
👉UA: 15.07Cr
👉East: 9.02Cr
👉West: 7.14Cr
👉Guntur: 11.87Cr
👉Krishna: 8.08Cr
👉Nellore: 5.85Cr
AP-TG Total:- 138.37CR(197.40CR~ Gross)
👉KA: 16.65Cr
👉Tamilnadu: 4.03Cr
👉Kerala: 94L~
👉Hindi+ROI: 30.70Cr
👉OS – 34.95Cr****approx(Updated)
Total WW Collections: 225.64CR(Gross- 391.60CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 41.64 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

Devara Movie 8 Days Total World Wide Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here