బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ తో కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ పరుగును కొనసాగిస్తున్న మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram Movie) మొత్తం మీద రెండో వీకెండ్ లో పర్వాలేదు అనిపించగా 11వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా…
హెవీ గానే డ్రాప్స్ ను ఇప్పుడు సొంతం చేసుకుని స్లో డౌన్ అయింది… మొత్తం మీద 10వ రోజు 2 కోట్ల దాకా షేర్ ని అందుకున్న సినిమా 11వ రోజుకి వచ్చేసరికి 58 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమె సొంతం చేసుకుని భారీగా డ్రాప్ అయింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 68 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు.
దాంతో టోటల్ గా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Guntur Kaaram 11 Days Total World Wide Collections(Inc GST)
👉Nizam: 32.92Cr
👉Ceeded: 9.44Cr
👉UA: 11.97Cr
👉East: 9.30Cr
👉West: 5.78Cr
👉Guntur: 8.10Cr
👉Krishna: 6.27Cr
👉Nellore: 3.57Cr
AP-TG Total:- 87.35CR (134.25CR~ Gross)
👉KA+ROI:- 6.45Cr
👉OS: 14.58Cr***
Total WW:- 108.38CR (177.65CR~ Gross)
(82%~ Recovery)
మొత్తం మీద సినిమా 11వ రోజు హెవీ డ్రాప్స్ వలన సినిమా ఇక బ్రేక్ ఈవెన్ అవకాశాలు తగ్గించుకోగా 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 24.62 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.