Home న్యూస్ 9 డేస్ నా సామి రంగ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

9 డేస్ నా సామి రంగ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున(Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga) రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా సినిమా 9వ రోజు కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఉన్నంతలో బ్రేక్ ఈవెన్ ని అందుకోవడంతో…

ఇక మీదట వచ్చే వన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి ఇప్పుడు. సినిమా మొత్తం మీద 8వ రోజున 1.03 కోట్ల షేర్ ని అందుకోగా 9వ రోజున మొత్తం మీద 38 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా సాధించింది. దాంతో సినిమా టోటల్ 9 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది ఇప్పుడు.

Naa Saami Ranga 9 Days Total WW Collections!

Naa Saami Ranga 9 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.74Cr
👉Ceeded: 3.57Cr
👉UA: 3.29Cr
👉East: 2.58Cr
👉West: 1.25Cr
👉Guntur: 1.43Cr
👉Krishna: 1.21Cr
👉Nellore: 84L
AP-TG Total:- 18.91CR(31.15CR~ Gross)
👉KA+ROI: 0.72Cr
👉OS: 0.58Cr
Total WW:- 20.21CR(34.25CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 1.21 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది సినిమా. ఇక సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

Naa Saami Ranga 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here