బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతర సృష్టిస్తూ దూసుకు పోతున్న హనుమాన్(HanuMan Movie) రెండో వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని 11వ రోజు వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా మిగిలిన సినిమాలు డ్రాప్ అయినా కూడా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని జోరు చూపించింది.
సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని భావించినా సినిమా ఓవరాల్ ఆ అంచనాలను మించి పోయి ఏకంగా 3.34 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొత్తం మీద 4.99 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ 8.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు టోటల్ గా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్ లను గమనిస్తే…
HanuMan 11 Days Total World Wide Collections(INC GST)
👉Nizam: 27.89Cr
👉Ceeded: 7.95Cr
👉UA: 7.97Cr
👉East: 5.93Cr
👉West: 4.13CR
👉Guntur: 3.71Cr
👉Krishna: 3.48Cr
👉Nellore: 1.79Cr
AP-TG Total:- 62.85CR(103.45CR~ Gross)
👉KA:- 9.75Cr
👉Hindi+ROI: 18.25Cr
👉OS: 22.05Cr****
Total WW:- 112.90CR(209.90CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 82.40 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.