బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా సినిమా అన్ని చోట్లా మంచి జోరుని చూపించి మరోసారి సాలిడ్ హోల్డ్ తో…
లాభాలను ఇంకా పెంచుకుంటూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం. మొత్తం మీద సినిమా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా సినిమా మొత్తం మీద 91 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని మాస్ రచ్చ లేపింది.
ఇక వరల్డ్ వైడ్ గా టిల్లు స్క్వేర్ మూవీ 1.13 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించింది. ఇక టోటల్ గా 11 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Tillu Square 11 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 20.97Cr
👉Ceeded: 4.74Cr
👉UA: 5.02Cr
👉East: 2.54Cr
👉West: 1.53Cr
👉Guntur: 2.18Cr
👉Krishna: 2.00Cr
👉Nellore: 1.24Cr
AP-TG Total:- 40.22CR(66.15CR~ Gross)
👉KA+ROI: 3.50Cr
👉OS: 13.02Cr
Total WW:- 56.74CR(99.10CR~ Gross)
వరల్డ్ వైడ్ గా 99 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన సినిమా 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 28.74 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.