Home న్యూస్ 11 డేస్ గోపీచంద్ విశ్వం మూవీ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

11 డేస్ గోపీచంద్ విశ్వం మూవీ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0
Gopichand Viswam Movie 11 Days Total WW Collections
Gopichand Viswam Movie 11 Days Total WW Collections

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా రెండో వీకెండ్ లో ఉన్నంతలో సినిమా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…

తిరిగి వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు కొంచం పర్వాలేదు అనిపించేలానే హోల్డ్ ని చూపించి ఓకే అనిపించుకుంది సినిమా…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజున 63 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…

11వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో ఓవరాల్ గా 22 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుని పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Viswam 11 Days Collections Report
👉Nizam: 2.78CR~
👉Total Andhra: 4.05Cr
AP-TG Total:- 6.83(12.10CR~ Gross)
👉KA+ROI+OS: 71L~
Total WW Collections: 7.54CR~(13.75CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ టార్గెట్ 10 కి గాను ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న సినిమా మిగిలిన రన్ లో మరో 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే డీసెంట్ హిట్ అవుతుంది. అది కొంచం కష్టమే అయినా కూడా ఓవరాల్ గా మిగిలిన రన్ లో యావరేజ్ రేంజ్ రిజల్ట్ ఐతే ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here