Home న్యూస్ 11వ రోజు F3 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

11వ రోజు F3 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 రెండో వీకెండ్ ని పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…. ఇక సినిమా 11 వ రోజు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా డ్రాప్స్ ను కూడా గట్టిగానే సొంతం చేసుకుంది ఇప్పుడు…

F3 Movie 9 Days Total World Wide Collections!!

ఇక సినిమా ఆల్ మోస్ట్ 55% టు 60% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు సినిమా అటూ ఇటూగా 50 లక్షల నుండి 55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే….

F3 Movie 1st WEEK (7 Days) Total World Wide Collections!!

సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 65 లక్షల నుండి 70 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా 11వ రోజు అందుకునే అవకాశం ఉంది. కానీ సినిమా ఇంకా బెటర్ గా కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ గా 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

F3 Movie 1st 8 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here