యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ ల వచ్చిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సెకెండ్ వీకెండ్ లో భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేయగా కలెక్షన్స్ పరంగా కూడా వీకెండ్ ని సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అవ్వడంతో సెకెండ్ వీక్ లో…
ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్న డౌట్ ఉన్నా సాలిడ్ వీకెండ్ ని పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెకెండ్ వీక్ వర్కింగ్ డేస్ ను మొదలు పెట్టింది, సినిమా 11 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే టేస్ట్ లో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా ఉంది.
సినిమా 10 వ రోజు 1.1 కోట్ల షేర్ ని అందుకోగా సినిమా ఇప్పుడు 11వ రోజు ఆల్ మోస్ట్ 45-50% డ్రాప్ అయినా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు గ్రోత్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా ఇప్పుడు 50-60 లక్షల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఓవరాల్ గా ఇది మాస్ హోల్డ్ అనే చెప్పాలి… మరి సినిమా అఫీషియల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి…