Home న్యూస్ 11th DAY కల్కి ఓపెనింగ్స్…ఇవాళ విధ్వంసం ఖాయం!

11th DAY కల్కి ఓపెనింగ్స్…ఇవాళ విధ్వంసం ఖాయం!

0
Kalki2898AD Movie 11th Day Box Office Collections Estimations
Kalki2898AD Movie 11th Day Box Office Collections Estimations

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) రెండో వీకెండ్ లో అడుగు పెట్టగా 10వ రోజు అన్ని చోట్లా అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తూ దూసుకు పోతున్న సినిమా…

10వ రోజు ఊచకోత కోసిన తర్వాత ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపే రేంజ్ లో ఓపెనింగ్స్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ సినిమా 10వ రోజు లెవల్ లో ట్రెండ్ అవుతూ ఉండగా…

నైట్ షోలకు కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే సినిమా 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రేంజ్ లో షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ అటూ ఇటూగా ఉండొచ్చు.  ఇక హిందీలో దుమ్ము దుమారం లేపే రేంజ్ లో జోరు చూపుతున్న కల్కి…

20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ దిశగా దూసుకు పోతూ ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళలో మరోసారి 5 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోవచ్చు. ఓవర్సీస్ లో మరోసారి రచ్చ చేస్తున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 11వ రోజున వరల్డ్ వైడ్ గా…

ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 23 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అంచనాలను మించితే ఈ లెక్కని మించి పోయే అవకాశం ఎంతైనా ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here