బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెస్టివల్ వీక్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయినా కూడా తిరిగి వీకెండ్ మొదలు అవుతూ ఉండటంతో మళ్ళీ రచ్చ లేపడానికి సిద్ధం అవుతుంది విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా…
10వ రోజున కొంచం స్లో డౌన్ అయిన తర్వాత 11వ రోజున శుక్రవారం అవ్వడంతో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 10వ రోజు రేంజ్ కి సిమిలర్ గా ట్రెండ్ అయితే కనిపించగా ఈవినింగ్ షోల నుండి మళ్ళీ గ్రోత్ ని చూపించడం మొదలు పెట్టిన సినిమా ఓవరాల్ గా…
ఇప్పుడు 11వ రోజున మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 2.8-3 కోట్ల రేంజ్ లో షేర్ ని మినిమమ్ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ 3.2 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3.8-4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే…
ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా స్ట్రాంగ్ నంబర్స్ ను ఈ రోజు పోస్ట్ చేయబోతూ ఉండగా శని ఆదివారాల్లో ఇక మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా సినిమా 11 రోజుల్లో సాధించే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Game changer collection a pet u guda muskoni15 days vi
Bane chandulal