సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని పూర్తీ చేసుకున్న బేబి మూవీ(Baby Movie) ఇప్పుడు రెండో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు అంచనాలను అన్నీ కూడా మించిపోగా ఇప్పుడు 11వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లో అడుగు పెట్టిన సినిమా ఆల్ మోస్ట్ 10వ రోజుతో పోల్చితే ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 40% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా…
కొన్ని చోట్ల డ్రాప్స్ 50% రేంజ్ దాకా ఉన్నాయి. అయినా కానీ 11వ రోజులో ఇది ఎక్స్ లెంట్ హోల్డ్ అనే చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా ఇదే విధంగా ఉంటే సినిమా మొత్తం మీద 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా…
1.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను ఇతర రోజుల మాదిరిగా మించిపోతే సినిమా ఇకొంచం ఎక్కువ వసూళ్ళని అందుకోవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…
2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా 11వ రోజు ఇలాంటి కలెక్షన్స్ ని అందుకుంటే అది ఊచకోత అనే చెప్పాలి. సినిమా ఈ అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.