Home న్యూస్ 4వ రోజు గం గం గణేశకి ఎదురుదెబ్బ….4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

4వ రోజు గం గం గణేశకి ఎదురుదెబ్బ….4 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0
-advertisement-

ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ అయిన గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా పోటిలో రిలీజ్ అవ్వగా టాక్ మిక్సుడ్ గా ఉన్నా కూడా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ కి లోకి ఇప్పుడు…

-advertisement-

4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…మొత్తం మీద 4వ రోజున సినిమా 19 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా మరో లక్షల రేంజ్ లో షేర్ ని ఎక్కువగా సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క…

-advertisement-

50 లక్షల రేంజ్ లో సొంతం చేసుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక మొత్తం మీద 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

-advertisement-

-advertisement-

Gam Gam Ganesha Movie 4 Days Total Collections Report
👉Nizam: 0.86CR~
👉Total AP: 1.01CR~
Total AP-TG Collections:- 1.87CR~(3.80R~ Gross)
👉KA+ROI+OS – 28L~
Total WW Collections – 2.15CR~(4.50CR~ Gross)

-advertisement-

ఓవరాల్ గా సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 5.50 కోట్ల దాకా ఉండగా సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 3.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

-advertisement-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here