నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా సినిమా రెండో వీకెండ్ లో అంచనాలను మించి రచ్చ చేసింది. రెండో వీకెండ్ ఎక్స్ లెంట్ హోల్డ్ తర్వాత సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో సినిమా 12 వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా డ్రాప్స్ గట్టిగానే ఉన్నప్పటికీ…
ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆన్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ తో 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా అలా జరగలేదు. సినిమా 12 వ రోజు మొత్తం మీద అనుకున్న కలెక్షన్స్ ని అందుకోలేక 84 లక్షల షేర్ ని మాత్రమే….
తెలుగు రాష్ట్రాలలో సినిమా వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన డ్రాప్స్ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా వచ్చాయి. ఆల్ మోస్ట్ సినిమా 11 వ రోజు తో పోల్చితే 2.21 కోట్ల దాకా డ్రాప్ అయ్యింది… ఇది సినిమాకి ఓవరాల్ గా ఫస్ట్ దెబ్బ అని చెప్పాలి. ఇక 12 డేస్ టోటల్ కలెక్షన్స్ లెక్కని గమనిస్తే…
👉Nizam: 17.79Cr
👉Ceeded: 13.70Cr
👉UA: 5.53Cr
👉East: 3.73Cr
👉West: 3.05Cr
👉Guntur: 4.33Cr
👉Krishna: 3.26Cr
👉Nellore: 2.35Cr
AP-TG Total:- 53.74CR(87.70CR~ Gross)
Ka+ROI: 4.18Cr
OS – 4.98Cr
Total WW: 62.90CR(107.5CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క.. సినిమా ను మొత్తం మీద 53 కోట్లకు…
వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 12 రోజుల్లో సాధించిన ఓవరాల్ కలెక్షన్స్ తో 8.9 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు హిట్ నుండి ఆల్ మోస్ట్ సూపర్ హిట్ అనిపించుకుంది అని చెప్పాలి. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి..