బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ రెండో ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత 12వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.1 కోట్ల నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేయగా సినిమా…..
మొత్తం మీద 1.19 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 38.62Cr
👉Ceeded: 10.42Cr
👉UA: 6.79Cr
👉East: 5.08Cr
👉West: 3.18Cr
👉Guntur: 4.15Cr
👉Krishna: 3.75Cr
👉Nellore: 2.52Cr
AP-TG Total:- 74.51CR(119.70CR~ Gross)
మొత్తం మీద సినిమా 79 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా 4.49 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది… ఇక సినిమా 12 వ రోజు వరల్డ్ వైడ్ గా 12.73 కోట్ల షేర్ ని 24.80 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది ఓవరాల్ గా…
మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే….
👉Karnataka- 82.10Cr
👉Telugu States – 74.51Cr
👉Tamilnadu – 34.80Cr
👉Kerala – 23.72Cr
👉Hindi+ROI – 166.05CR~
👉Overseas – 76.55Cr(Approx)
Total WW collection – 457.73CR Approx
ఇక గ్రాస్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 141.50Cr
👉Telugu States – 119.70Cr
👉Tamilnadu – 70.25Cr
👉Kerala – 51.45Cr
👉Hindi+ROI – 389.05CR~
👉Overseas – 153.40Cr(Approx)
Total WW collection – 925.35CR Approx
ఇదీ మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…
మొత్తం మీద సినిమా 347 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా 110.73 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ గా పరుగును కొనసాగిస్తుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తుందో చూడాలి ఇక….