Home న్యూస్ 12 డేస్ మేజర్ టోటల్ కలెక్షన్స్….హ్యుమంగస్ బ్లాక్ బస్టర్!!

12 డేస్ మేజర్ టోటల్ కలెక్షన్స్….హ్యుమంగస్ బ్లాక్ బస్టర్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అడివి శేష్ లేటెస్ట్ మూవీ మేజర్ రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా లిమిటెడ్ కలెక్షన్స్ తో రన్ అవుతున్నా కానీ లాభాలను ఇంకా పెంచుకుంటూ పరుగుని సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు తెలుగు రాష్ట్రాలలో 15 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాగా హోల్డ్ చేసింది.

Major The Film 9 Days Total Collections!!

ఇక టోటల్ గా 12 రోజులకు గాను సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 7.99Cr
👉Ceeded: 1.84Cr
👉UA: 2.07Cr
👉East: 1.40Cr
👉West: 90L
👉Guntur: 1.12CR
👉Krishna: 1.03Cr
👉Nellore: 67L
AP-TG Total:- 17.02CR(28.35CR~ Gross)
👉KA+ROI:- 1.92Cr
👉Hindi+ Other languages – 5.10Cr
👉OS: 6.01Cr
Total WW:- 30.05CR(56.60CR~ Gross)

Major The Film 11 Days Total Collections!!

మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 18 కోట్ల బిజినెస్ ను అందుకోగా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 12 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 11.05 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపే బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది సినిమా….

Major The Film 12 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here