Home న్యూస్ 1200 కోట్ల సింహాసనం….చరిత్రకెక్కిన భీభత్సం!!

1200 కోట్ల సింహాసనం….చరిత్రకెక్కిన భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో 5వ వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా తెలుగు లో సర్కారు వారి పాట సినిమా వలన స్లో డౌన్ అయినా ఇతర చోట్ల మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల వీకెండ్ లో మొత్తం మీద 38 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

KGF2 27 Days Total World Wide Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 18 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. మొత్తం మీద కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 32 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

KGF2 4 Weeks (28 Days) Total World Wide Collections

👉Nizam: 42.71Cr
👉Ceeded: 11.94Cr
👉UA: 7.90Cr
👉East: 5.58Cr
👉West: 3.64Cr
👉Guntur: 4.89Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 2.82Cr
AP-TG Total:- 83.74CR(135.90CR~ Gross)
మొత్తం మీద 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 4.74 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

KGF2 29 Days Total World Wide Collections

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 32 రోజుల్లో సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 103.63Cr
👉Telugu States – 83.74Cr
👉Tamilnadu – 53.70Cr
👉Kerala – 30.82Cr
👉Hindi+ROI – 218.40CR~
👉Overseas – 97.25CR (Approx)
Total WW collection – 587.54CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 181.05Cr
👉Telugu States – 135.90Cr
👉Tamilnadu – 110.80Cr
👉Kerala – 65.15Cr
👉Hindi+ROI – 511.85CR~
👉Overseas – 195.40Cr(Approx)
Total WW collection – 1200.15CR Approx

KGF2 31 Days Total World Wide Collections

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 32 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 1200 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 240.54 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి దుమ్ము దుమారం లేపింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

KGF2 30 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here