బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా మరోసారి డీసెంట్ హోల్డ్ నే చూపించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉందని చెప్పాలి. కానీ సినిమా ఆంధ్ర సీడెడ్ లలో మరింతగా స్లో డౌన్ అయింది ఇప్పుడు. సినిమా నైజాంలో అలాగే ఓవర్సీస్ లో మరోసారి మంచి హోల్డ్ నే…
చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉంది. సినిమా 12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 39 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 51 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో సినిమా మొత్తం మీద ఇప్పుడు…
12 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 24.54Cr(inc GST)
👉Ceeded: 5.17Cr
👉UA: 4.31Cr(inc GST)
👉East: 2.16Cr
👉West: 1.22Cr
👉Guntur: 2.37Cr(inc GST)
👉Krishna: 2.04Cr(inc GST)
👉Nellore: 89L
AP-TG Total:- 42.70CR(71.95CR~ Gross)
👉KA+ROI – 4.56Cr
👉Other Languages – 1.49Cr~
👉North India – 1.92Cr~
👉OS – 10.35Cr
Total World Wide – 61.02CR(109.65CR~ Gross)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద టోటల్ గా 12.02 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇప్పుడు.