Home న్యూస్ 4 డేస్ రావణాసుర కలెక్షన్స్…దారుణం సామి ఇదీ!!

4 డేస్ రావణాసుర కలెక్షన్స్…దారుణం సామి ఇదీ!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర సినిమా మొదటి వీకెండ్ ని ఎలాగోలా పూర్తీ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా ఇప్పుడు 4వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా అనుకున్న దానికి మించి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం…

Ravanasura 1st Day WW Collections!!

అస్సలు లేనట్టే అని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద 4వ రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 70 లక్షల రేంజ్ లో అయినా షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా సహకరించక పోవడంతో సినిమా మొత్తం మీద కేవలం 50 లక్షలతో సరిపెట్టుకుంది.

Ravanasura 4 Days Total WW Collections!!

దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా 4 రోజులకు గాను సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 3.64Cr
👉Ceeded: 1.37Cr
👉UA: 1.27Cr
👉East: 66L
👉West: 43L
👉Guntur: 70L
👉Krishna: 45L
👉Nellore: 30L
AP-TG Total:- 8.82CR(13.85Cr~ Gross)
👉KA+ROI – 0.72Cr
👉OS – 1.00Cr
Total World Wide – 10.54CR(18.90CR~ Gross)

Ravanasura 2 Days Total WW Collections!!

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 23 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 12.46 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.

Ravanasura 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here