బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) తమిళనాడులో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం భారీగా డ్రాప్స్ ను అలాగే కొనసాగిస్తూ వెళుతుంది ఇప్పుడు…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున మరోసారి డ్రాప్ అయినా ఉన్నంతలో లిమిటెడ్ షేర్ ని అందుకున్న సినిమా 4 లక్షల షేర్ ని అందుకోగా ఓవరాల్ గా తెలుగులో భారీ లెవల్ లో నష్టాలు కన్ఫాం అవ్వగా టోటల్ గా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bharateeyudu2 12 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 5.94Cr
👉Ceeded: 1.78Cr
👉UA: 1.62Cr
👉East: 95L
👉West: 64L
👉Guntur: 1.15Cr
👉Krishna: 92L
👉Nellore: 49L
AP-TG Total:- 13.49CR(23.15CR~ Gross)
మొత్తం మీద 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 11.51 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 1.75 కోట్ల గ్రాస్ ను 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. ఇక మొత్తం మీద సినిమా…
12 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Indian2 Movie 12 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 50.95Cr
👉Telugu States- 23.15Cr
👉Karnataka- 9.20Cr
👉Kerala – 5.70Cr
👉Hindi+ROI – 8.20Cr
👉Overseas – 50.05CR****
Total WW collection – 147.20CR(71.40CR~ Share)
మొత్తం మీద సినిమా 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా 100.60 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్ లో ఈ కొండంత టార్గెట్ లో నష్టాలను ఏమైనా తగ్గించుకోగలుగుతుందో లేదో చూడాలి ఇక…