Home న్యూస్ 12 డేస్ మహారాజ టోటల్ కలెక్షన్స్….89 కోట్ల జాతర ఇది!

12 డేస్ మహారాజ టోటల్ కలెక్షన్స్….89 కోట్ల జాతర ఇది!

0

రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ మహారాజ(Maharaja Movie) రెండో వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా కూడా…

సూపర్ స్టడీగానే వసూళ్ళని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న మహారాజ మూవీ 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 89 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. తెలుగులో సైతం 12వ రోజు మంచి జోరుని చూపించిన సినిమా…

చిన్న పిల్లల సినిమా…ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!
తెలుగు రాష్ట్రాల్లో 27 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 

Maharaja(Telugu) 12 Days Total Collections
👉Nizam: 2.98CR~
👉Ceeded: 0.92CR~
👉Andhra: 2.14CR~
AP-TG Total:- 6.04CR(12.25CR~ Gross)
3.50 కోట్ల టార్గెట్ మీద 2.54 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకు పోతుంది..

ఇక సినిమా 12 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Maharaja 12 Days Total World Wide Collections
👉Tamilnadu – 41.60Cr
👉Telugu States- 12.25Cr
👉Ka+ROI – 11.80Cr
👉Overseas – 23.40Cr***
Total WW collection – 89.05CR(43.15CR~ Share) Approx

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా 22.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎంతవరకు ప్రాఫిట్స్ ను పెంచుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here