Home న్యూస్ 30 కోట్ల సినిమా…..19 రోజుల్లో మనమే టోటల్ కలెక్షన్స్ ఇవే!

30 కోట్ల సినిమా…..19 రోజుల్లో మనమే టోటల్ కలెక్షన్స్ ఇవే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey) మూడో వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టి మంచి కలెక్షన్స్ తో జోరుని చూపెడుతూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి…

ప్రసన్న వదనం: 2.50 కోట్ల టార్గెట్—టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!
సినిమా మొత్తం మీద 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కగా 18 వ రోజున 13 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 19వ రోజు 2 లక్షలు మాత్రమే డ్రాప్ అవ్వగా 11 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా ఇప్పుడు 19 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Manamey Movie 19 Days Total WW Collections
👉Nizam: 3.90CR~
👉Ceeded: 96L~
👉Andhra: 4.15CR~
AP-TG Total:- 9.01CR(17.45Cr~ Gross)
👉KA+ROI: 0.60Cr~
👉OS: 1.15Cr~
Total World Wide: 10.76CR(21.25CR~ Gross)
(100%~ Recovery)

   

మొత్తం మీద సినిమా 10 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 76 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. మిగిలిన రన్ లో మరికొంత లాభాలను సినిమా పెంచుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు….

కల్కి వచ్చే వరకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ని కొనసాగించి రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టాలీవుడ్ కి ఆల్ మోస్ట్ 3 నెలల గ్యాప్ తర్వాత ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ని అందుకున్న సినిమాగా నిలిచిన సినిమా ఇక కల్కి వచ్చేస్తూ ఉండటంతో బాక్స్ ఆఫీస్ రన్ ను పూర్తి చేసుకోబోతుంది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here