బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారంలో ఉన్న నాగార్జున(Nagarjuna) నటించిన లేటెస్ట్ మూవీ నా సామి రంగ(Naa Saami Ranga Movie) రెండో వారం వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా సినిమా అనుకున్న దాని కన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడంతో…
ఇక మీదట వచ్చేవన్నీ బోనస్ అయినా కూడా లాభాలను ఇంకొంచం పెంచుకుంటుంది అనుకున్నా డ్రాప్స్ ఎక్కువగా అవ్వడంతో ఇక పరుగును త్వరలో కంప్లీట్ చేసుకునే అవకాశం ఉండగా మొత్తం మీద 11వ రోజుకి వచ్చేసరికి 14 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 12వ రోజులో సినిమా 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
వరల్డ్ వైడ్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న నా సామి రంగ ఇప్పుడు మొత్తం మీద 12 రోజుల్లో ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒక సారి గమనిస్తే…
Naa Saami Ranga 12 Days Total WW Collections Report(INC GST)
👉Nizam: 4.82Cr
👉Ceeded: 3.64Cr
👉UA: 3.45Cr
👉East: 2.62Cr
👉West: 1.29Cr
👉Guntur: 1.46Cr
👉Krishna: 1.23Cr
👉Nellore: 85L
AP-TG Total:- 19.36CR(32.05CR~ Gross)
👉KA+ROI: 0.75Cr
👉OS: 0.60Cr
Total WW:- 20.71CR(35.35CR~ Gross)
ఓవరాల్ గా సినిమా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఓవరాల్ గా సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 1.71 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది, సినిమాకి ఈ వీక్ లో కొత్త సినిమాల నుండి పోటి ఉంటుంది కాబట్టి పరుగును త్వరగా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.