Home న్యూస్ 12 డేస్ సీతా రామం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

12 డేస్ సీతా రామం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాసిక్ బ్లాక్ బస్టర్ సీతా రామం రెండో ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు  బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

Sita Ramam 9 Days Total World Wide Collections!

సినిమా 12 వ రోజు 62 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.01 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సీతా రామం సినిమా టోటల్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Sita Ramam 10 Days Total World Wide Collections!

 

👉Nizam: 6.33Cr
👉Ceeded: 1.50Cr
👉UA: 2.43Cr
👉East: 1.37Cr
👉West: 92L
👉Guntur: 1.08Cr
👉Krishna: 1.27Cr
👉Nellore: 62L
AP-TG Total:- 15.52CR(27.50Cr~ Gross)
Ka+ROI – 1.74Cr
Other Languages – 4.80Cr
OS – 5.55Cr
Total World Wide – 27.61CR(54.35CR~ Gross)

Sita Ramam 11 Days Total World Wide Collections!

మొత్తం మీద సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 12 రోజుల తర్వాత 10.61 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా అప్ కమింగ్ డేస్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.

Sita Ramam 12 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here