బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా పండగ సెలవుల తర్వాత స్లో అయినా కానీ మిగిలిన సినిమాలతో పోల్చితే మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల పాటు నాన్ స్టాప్ గా తెలుగు రాష్ట్రాల్లో కోటి కి పైగా షేర్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి ఇప్పుడు…
2023 ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర అప్ కమింగ్ మూవీస్ కి ఇది బిగ్ టార్గెట్ అని చెప్పాలి. బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు ఇప్పుడు 12 రోజులు నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంది.
ఒకసారి సినిమా 12 రోజుల డే వైజ్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Day 1: 22.90Cr
👉Day 2: 11.95Cr
👉Day 3: 12.61Cr
👉Day 4: 11.42Cr
👉Day 5: 8.80Cr
👉Day 6: 7.33Cr
👉Day 7: 4.85Cr
👉Day 8: 3.85Cr
👉Day 9: 4.66Cr
👉Day 10: 6.66Cr
👉Day 11: 1.90Cr
👉Day 12: 1.20Cr
AP-TG Total:- 98.13CR(159.15CR~ Gross)
ఇక సినిమా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో పఠాన్ మూవీ రిలీజ్ కూడా ఉండటం తో మరో మరో ఎఫెక్ట్ డే ఇంపాక్ట్ వలన కోటి మార్క్ ని అందుకునే అవకాశం చాలా తక్కువ. అయినా కానీ బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత మెగాస్టార్ మెగా కంబ్యాక్ ని ఇచ్చాడు అని చెప్పాలి ఇప్పుడు.