Home న్యూస్ 12th డే రాధే శ్యామ్ కలెక్షన్స్…దారుణం ఇది!!

12th డే రాధే శ్యామ్ కలెక్షన్స్…దారుణం ఇది!!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని పూర్తీ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీ డ్రాప్స్ ని మరోసారి సొంతం చేసుకుంది సినిమా… ఇక సినిమా ఈ రోజు డ్రాప్స్ తో ఇక తేరుకోవడం కష్టం అనే చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు 15 లక్షల దాకా…

Radhe Shyam 10 Days Total World Wide Collections!!

షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 12 వ రోజు మరో ఫుల్ వర్కింగ్ డే అవ్వడంతో సినిమా ఆల్ మోస్ట్ 30% టు 40% వరకు బుకింగ్స్ లో డ్రాప్స్ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇక సినిమా ఈ రోజు నుండి కలెక్షన్స్ మరింత స్లో అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది…

Radhe Shyam 8 Days Total World Wide Collections!!

సినిమా మొత్తం మీద ఇప్పుడు 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 6 లక్షల నుండి 8 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు. ఇక హిందీ లో ఈ రోజు మరిన్ని స్క్రీన్స్ డ్రాప్ అవ్వగా అక్కడ కలెక్షన్స్ కూడా ఈ రోజు 50% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది…ఇక ఆర్ ఆర్ ఆర్ రానుంది కాబట్టి ఇక ఈ సినిమా లాస్ పరంగా చరిత్రకెక్కడం ఖాయంగా కనిపిస్తుంది…

Radhe Shyam 9 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here