బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాలు రెండో వారంలో ఎంటర్ అవ్వగా ఇప్పుడు వర్కింగ్ డేస్ ను మొదలు పెట్టాయి. మొత్తం మీద సంక్రాంతి మూవీస్ లో వాల్తేరు వీరయ్య సినిమా ఊరమాస్ రాంపేజ్ ని చూపిస్తూ దూసుకు పోతూ ఉండగా వీర సింహా రెడ్డి పండగ వీకెండ్ తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది. వీకెండ్ లో అనుకున్న రేంజ్ లో వసూళ్ళని అందుకోలేక పోయింది సినిమా. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర….
12వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన సినిమా మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది అన్ని చోట్లా కూడా…. సినిమా ఆల్ మోస్ట్ 65% కి పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజులో ఎంటర్ అవ్వగా సినిమా ఆల్ మోస్ట్ 55% టు 60% రేంజ్ లో డ్రాప్ అవ్వగా సినిమా తిరిగి మ్యాట్నీ షోల నుండి మంచి జోరునే చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉంది. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజున తెలుగు రాష్ట్రాల్లో…
2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక వీర సింహా రెడ్డి సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. 2 సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక మొత్తం మీద 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.