బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ 2 సినిమా రెండో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా సూపర్ స్టడీ కలెక్షన్స్ తో పరుగును సాలిడ్ గా కొనసాగిస్తూ వెళుతుంది. సినిమా 13 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని భావించగా సినిమా మొత్తం మీద 94 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…ఇక ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా…
75 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇక 13 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 39.08Cr
👉Ceeded: 10.54Cr
👉UA: 6.89Cr
👉East: 5.15Cr
👉West: 3.22Cr
👉Guntur: 4.21Cr
👉Krishna: 3.81Cr
👉Nellore: 2.55Cr
AP-TG Total:- 75.45CR(121.30CR~ Gross)
ఇక 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 3.55 కోట్ల దూరంలో ఉంది అని చెప్పాలి. ఇక సినిమా 13వ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 8.52 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 17.40 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద 13 రోజుల షేర్ లెక్కలను ఒకసారి గమనిస్తే…..
👉Karnataka- 83.25Cr
👉Telugu States – 75.45Cr
👉Tamilnadu – 35.85Cr
👉Kerala – 24.05Cr
👉Hindi+ROI – 169.35CR~
👉Overseas – 78.30Cr(Approx)
Total WW collection – 466.25CR Approx
ఇక 13 డేస్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Karnataka- 143.60Cr
👉Telugu States – 121.30Cr
👉Tamilnadu – 72.45Cr
👉Kerala – 52.20Cr
👉Hindi+ROI – 397.10CR~
👉Overseas – 156.10Cr(Approx)(updated)
Total WW collection – 942.75CR Approx
ఇదీ మొత్తం మీద 13 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా మొత్తం మీద 119.25 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక 2 వారాలను ఏ రేంజ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుంటుందో చూడాలి ఇక….