Home న్యూస్ 13 డేస్ రాధే శ్యామ్ హిందీ కలెక్షన్స్….మామూలు దెబ్బ కాదిది!!

13 డేస్ రాధే శ్యామ్ హిందీ కలెక్షన్స్….మామూలు దెబ్బ కాదిది!!

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం చాలా కష్టపడుతూ ఉండగా ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసిన ఈ సినిమా హిందీ లో ది కాశ్మీర్ ఫైల్స్ ఎఫెక్ట్ వలన అసలు తేరుకోలేక పోయింది, తొలిరోజు నుండే ఇక్కడ అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా అసలు ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది… మొత్తం మీద సినిమా 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి…

Radhe Shyam 9 Days Total World Wide Collections!!

ఆల్ మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చింది… ఒకసారి 13 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 4.50Cr
👉Day 2 – 4.62Cr
👉Day 3 – 5.15Cr
👉Day 4 – 1.55Cr
👉Day 5 – 1.15Cr
👉Day 6 – 1.05Cr
👉Day 7 – 0.80Cr
Week 1- 18.82Cr
👉Day 8 – 0.85Cr
👉Day 9 – 0.90Cr
👉Day 10 – 0.95Cr
👉Day 11 – 0.40Cr
👉Day 12 – 0.10Cr
👉Day 13 – 0.05Cr
Total:- 22.17Cr Net

Radhe Shyam 8 Days Total World Wide Collections!!

మొత్తం మీద సినిమా ను హిందీ లో 50 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 110 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగగా 13 రోజుల తర్వాత ఇంకా 87.83 కోట్ల దూరంలో ఆగిపోయి ఇక్కడ కూడా చరిత్రకెక్కె రేంజ్ నష్టాలను సొంతం చేసుకుని బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి.

Prabhas Radhe Shyam Hindi Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here