Home న్యూస్ 13 డేస్ రాధే శ్యామ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

13 డేస్ రాధే శ్యామ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ ని మంచి కలెక్షన్స్ తోనే ముగించినా కానీ తర్వాత కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది. అసలు ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయిన సినిమా భారీ బిజినెస్ దరిదాపుల్లోకి కాదు కదా సగం కూడా అందుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజు…

Radhe Shyam 9 Days Total World Wide Collections!!

మరో వర్కింగ్ డే ఎఫెక్ట్ వలన మరింత డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ పరుగు చివరి స్టేజ్ కి వచ్చింది… సినిమా 12 వ 8 లక్షల షేర్ ని  అందుకుంటే 13 వ రోజు ఆల్ మోస్ట్ 4 లక్షలు డ్రాప్ అయ్యి 4 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా 13 డేస్ కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…

Prabhas Radhe Shyam Hindi Collections

👉Nizam: 24.77Cr(inc GST)
👉Ceeded: 7.46Cr
👉UA: 4.88Cr
👉East: 4.34Cr
👉West: 3.32Cr
👉Guntur: 4.49Cr
👉Krishna: 2.69Cr
👉Nellore: 2.14Cr
AP-TG Total:- 54.09CR(84.45CR~ Gross)
👉Karnataka: 4.22Cr
👉Tamilnadu: 0.78Cr
👉Kerala: 0.18Cr
👉Hindi: 10.65Cr
👉ROI: 1.68Cr
👉OS – 11.40Cr
Total WW: 83.00CR(151CR~ Gross)
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం లేదు… 204 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే ఇంకా 121 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…

Radhe Shyam 7 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here