Home న్యూస్ 13 డేస్ 13.6 ఔట్…డబుల్ బ్లాక్ బస్టర్ అయిన ఆయ్ మూవీ!

13 డేస్ 13.6 ఔట్…డబుల్ బ్లాక్ బస్టర్ అయిన ఆయ్ మూవీ!

0
AAY Movie 13 Days Total WW Collections
AAY Movie 13 Days Total WW Collections

ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్నింటినీ డామినేట్ చేసి అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించిన చిన్న సినిమా ఆయ్ మూవీ(AAY Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ను సైతం సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు బ్లాక్ బస్టర్ నుండి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి…

మాస్ రచ్చ చేసింది 13 రోజుల్లో….వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత కొంచం స్లో డౌన్ అయినా కూడా ఓవరాల్ గా అన్ని చోట్లా సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా 12వ రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 13వ రోజున మరోసారి మంచి హోల్డ్ ని చూపించి…

23 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మంచి హోల్డ్ ని చూపించి లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా ఓవరాల్ గా 13 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

AAY Movie 4 Days Total Collections Report!!

AAY Movie 13 Days Total Collections Report(Est)
👉Nizam: 2.97Cr~
👉Ceeded: 86L~
👉Andhra: 2.80Cr~
AP-TG Total:- 6.63CR(12.15CR~ Gross)
👉Ka+ROI+OS – 65L~
Total WW Collections – 7.28CR(13.60CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.50 కోట్ల రేంజ్ దాకా ఉండగా సినిమా ఆ మార్క్ ని ఆల్ రెడీ దాటేసి ఓవరాల్ గా ఇప్పుడు 3.78 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది అని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎంతవరకు జోరుని కొనసాగిస్తుందో చూడాలి.

AAY Movie 2 Days Collections Report!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here