Home న్యూస్ 13 డేస్ లైగర్ టోటల్ కలెక్షన్స్….అక్కడ కూడా తగ్గిపోయింది!!

13 డేస్ లైగర్ టోటల్ కలెక్షన్స్….అక్కడ కూడా తగ్గిపోయింది!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రాగా సినిమా హిట్ వచ్చి ఉంటె సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే రికార్డులను నమోదు చేసి ఉండేది కానీ అట్టర్ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోతున్న ఈ సినిమా హిందీ లో కూడా స్లో డౌన్ అయింది.

LIGER 4 Days Total World Wide Collections!!

లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజు మరోసారి తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి షేర్ ని అందుకోలేక పోయింది… హిందీలో మాత్రం మొత్తం మీద 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది లైగర్ సినిమా… దాంతో ఇప్పుడు 13 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి…

LIGER 5 Days Total World Wide Collections!!

👉Nizam: 5.74Cr
👉Ceeded: 1.85Cr
👉UA: 1.77Cr
👉East: 88L
👉West: 55L
👉Guntur: 1.00Cr
👉Krishna: 69L
👉Nellore: 54L
AP-TG Total:- 13.02CR(22.32CR~ Gross)
👉KA+ROI – 1.57Cr
👉Other Languages – 85L
👉North India – 9.05Cr~
👉OS – 3.42Cr
Total World Wide – 27.91CR(59.85CR~ Gross)

LIGER 6 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 90 కోట్ల మమ్మోత్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 62.09 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. టాలీవుడ్ చరిత్రలో మీడియం హీరోల సినిమాల్లో ఎపిక్ లాస్ రికార్డ్ ను ఈ సినిమా నమోదు చేసింది ఇప్పుడు.

LIGER 1st Week (7 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here