సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ రెండో వారంలో కూడా జోరు చూపిస్తూ దూసుకు పోతున్న టిల్లు స్క్వేర్(Tillu Square Movie) 12వ రోజు ఉగాది పండగ అడ్వాంటేజ్ తో దుమ్ము లేపిన తర్వాత 13వ రోజు మరోసారి వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా ఉన్నంతలో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా…
ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని ఎప్పుడో అందుకుని లాభాలతో దూసుకు పోతున్న సినిమా 13వ రోజు మంచి జోరుని చూపించి టోటల్ గా 13 రోజుల కలెక్షన్స్ తో 60 కోట్ల షేర్ మార్క్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.. తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు న ఓవరాల్ గా….
85 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా 13 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Tillu Square 13 Days Total World Wide Collections Report(INC GST)
👉Nizam: 22.62Cr
👉Ceeded: 4.99Cr
👉UA: 5.36Cr
👉East: 2.71Cr
👉West: 1.65Cr
👉Guntur: 2.33Cr
👉Krishna: 2.13Cr
👉Nellore: 1.34Cr
AP-TG Total:- 43.13CR(71.35CR~ Gross)
👉KA+ROI: 3.72Cr
👉OS: 13.35Cr
Total WW:- 60.20CR(105.25CR~ Gross)
మొత్తం మీద సినిమా 28 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 32.20 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది… ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను ఇంకా పెంచుకుంటుందో చూడాలి ఇక…