Home న్యూస్ 13 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్….71% రికవరీ కొట్టిన సూపర్ స్టార్!

13 డేస్ వేట్టయన్ టోటల్ కలెక్షన్స్….71% రికవరీ కొట్టిన సూపర్ స్టార్!

0

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie) అందుకోవాల్సిన టార్గెట్ చాలా పెద్దదిగానే ఉండగా ఉన్నంతలో సినిమా పర్వాలేదు అనిపిస్తూ హోల్డ్ ని చూపిస్తున్నా కూడా ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా చాలా దూరం రన్ ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా ఓవరాల్ గా ఇప్పటి వరకు రికవరీ మాత్రం 71% ని టచ్ చేయడం విశేషం అని చెప్పాలి…

ఓవరాల్ గా సినిమా 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 9 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 13 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
Vettaiyan Movie 13 Days Telugu States Collections(Inc GST)
👉Nizam: 4.29Cr
👉Ceeded: 1.94Cr
👉Andhra: 4.51Cr
AP-TG Total:- 10.74CR(20.60CR~ Gross)
(60%~ Recovery)
తెలుగులో సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 7.26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Vettaiyan Movie 11 Days Total WW Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 13వ రోజున 2.05 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా షేర్ కోటి రేంజ్ లో ఉంది. దాంతో టోటల్ గా 13 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 13 Days Total WW Collections Report
👉Tamilnadu – 96.15Cr
👉Telugu States- 20.60Cr
👉Karnataka- 22.50Cr
👉Kerala – 15.20Cr
👉ROI – 5.95Cr
👉Overseas – 78.55CR~***(EST)
Total WW Collections – 238.95CR(116.70CR~ Share)
(71%~ Recovery)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు 71% వరకు రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం ఇంకా 45.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Vettaiyan Movie 13 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here