Home న్యూస్ 13 డేస్ 30 కోట్లు ఔట్ అక్కడ…యశోద మాస్ రాంపేజ్!!

13 డేస్ 30 కోట్లు ఔట్ అక్కడ…యశోద మాస్ రాంపేజ్!!

0

సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద రెండో వీక్ వర్కింగ్ డేస్ స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని దక్కించుకుంటూ ఉండగా కొత్త సినిమాలు జోరు చూపిస్తున్న యశోద కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సాధిస్తుంది. సినిమా 13 రోజుల్లో ఇప్పుడు టోటల్ గా 30 కోట్ల గ్రాస్ మార్క్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి.

Yashoda 13 Days Total Collections

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజు 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 18 లక్షల దాకా షేర్ ని 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా… దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా…

Yashoda 10 Days Total Collections

13 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 4.31Cr
👉Ceeded: 88L
👉UA: 1.27Cr
👉East: 53L
👉West: 32L
👉Guntur: 54L
👉Krishna: 60L
👉Nellore: 27L
AP TG Total – 8.72CR(15.45CR~ Gross)
👉Tamil – 1.26Cr
👉KA+ROI – 1.30Cr
👉OS – 2.75Cr
Total World Wide – 14.03CR(30.10CR~ Gross) 

Yashoda 11 Days Total Collections

యశోద సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 2.03 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మిగిలిన రోజుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Yashoda 12 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here