బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్(AdiPurush) సినిమా రెండో వారాన్ని పూర్తీ చేసుకునే పనిలో ఉండగా సినిమా మొదటి వీకెండ్ లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ హెల్ప్ తో తర్వాత స్లో అయినా కూడా ఓవరాల్ గా….
మాత్రం మంచి కలెక్షన్స్ నే సాధించినప్పటికీ కూడా సినిమా ఇంకా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇంకా ఎక్కువ వసూళ్ళని సినిమా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు చూసుకుంటే…
ప్రతీ రోజు వరల్డ్ వైడ్ గా కోటికి పైగా షేర్ ని రిలీజ్ అయిన రోజు నుండి 12 రోజుల పాటు వరల్డ్ వైడ్ గా అందుకుని 13వ రోజు కోటి లోపు షేర్ ని మాత్రమే అందుకుని భారీగా స్లో అయింది. ఒకసారి సినిమా డే వైజ్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే….
Day 1 WW Share – 70.11CR(137.00CR~ Gross)
Day 2 WW Share – 39.39CR(81.00CR~ Gross)
Day 3 WW Share – 42.10CR(84.50CR~ Gross)
Day 4 WW Share – 11.85CR(23.65CR~ Gross)
Day 5 WW Share – 7.29CR(16.85CR~ Gross)
Day 6 WW Share – 5.02CR(12.00CR~ Gross)
Day 7 WW Share – 2.33CR(4.50CR~ Gross)
Day 8 WW Share – 1.78CR(3.50CR~ Gross)
Day 9 WW Share – 2.95CR(6.70CR~ Gross)
Day 10 WW Share – 4.57CR(9.70CR~ Gross)
Day 11 WW Share – 1.55CR(3.40CR~ Gross)
Day 12 WW Share – 1.06CR(2.30CR~ Gross)
Day 13 WW Share – 0.65CR(1.40CR~ Gross)
మొత్తం మీద సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి. మొదటి వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ మాదిరిగానే రెండో వీకెండ్ వర్కింగ్ డేస్ లో సినిమా అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను అందుకోగా ఇక బ్రేక్ ఈవెన్ కోసం 51 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సి ఉండగా ఇక ఇది కష్టమే అని చెప్పాలి.