బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా సినిమా 11వ రోజు నుండి వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా 12వ రోజు పార్షిక హాలిడే అడ్వాంటేజ్ తో సినిమా డీసెంట్ గా హోల్డ్ చేసింది. ఇక సినిమా 13 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అవ్వగా….
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు తో పోల్చితే 30-35% వరకు డ్రాప్స్ ను బుకింగ్స్ లో సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి గాను బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా కొనసాగుతూ ఉండటంతో ఈ రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 3 కోట్ల నుండి 3.2 కోట్ల మధ్య లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ షోల బుకింగ్స్ బాగుంటే కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు మొత్తం మీద….
4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తం మీద 13వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 7.5 కోట్లకి అటూ ఇటూ గా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు….
8.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు, ఫైనల్ లెక్కలు బాగుంటే 9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. కాగా ఈ రోజు సినిమా బాగా హోల్డ్ చేసింది అనిపించుకోవడానికి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…