కోలివుడ్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా తెలుగు వర్షన్ సూపర్ స్ట్రాంగ్ గా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ ని దక్కించుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ అఫీస్ దగ్గర మొత్తం మీద 12వ రోజు తో పోల్చితే 13 వ రోజు మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఆల్ మోస్ట్ 20% లోపే డ్రాప్ అయ్యి మంచి హోల్డ్ ని చూపించింది… మొత్తం మీద సినిమా ఇటు తెలుగులో అటు తమిళ్ లో 30 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసింది. తమిళ్ లో కొంచం తక్కువ గా హోల్డ్ చేసినా కానీ తెలుగు లో ఎక్స్ లెంట్…
ట్రెండ్ ని చూపిస్తూ ఉండటం తో ఓవరాల్ గా లాభాలు ఇంకా పెంచుకుంటున్న సార్ ఇప్పుడు 13వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 36 లక్షల రేంజ్ నుండి 40 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా తమిళ్ వర్షన్ తో…
కలిపి 1 కోటి కి పైగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా సూపర్బ్ హోల్డ్ ని కొనసాగిస్తుంది. ఇక టోటల్ గా 13 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.