Home న్యూస్ వారసుడు-తెగింపు 50 డేస్ సెంటర్స్ లెక్క ఇదే!!

వారసుడు-తెగింపు 50 డేస్ సెంటర్స్ లెక్క ఇదే!!

4

కోలివుడ్ టాప్ హీరోలు దళపతి విజయ్ మరియు తల అజిత్ కుమార్ లు నటించిన లేటెస్ట్ మూవీస్ వారసుడు మరియు తెగింపు సినిమాలు రెండో కూడా సంక్రాంతికి ఒకే రోజున పోటి పడగా తమిళనాడులో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అజిత్ సినిమా జోరు చూపించగా తర్వాత నుండి విజయ్ సినిమా జోరు చూపించడం స్టార్ట్ చేయగా 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో మొత్తం మీద…

Varisu 19 Days Total WW Collections!

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని భారీ హిట్స్ గా నిలిచాయి. విజయ్ వారసుడుకి మరీ అనుకున్న రేంజ్ లో ప్రాఫిట్స్ రాక పోయినా కానీ తెగింపుకి మాత్రం వరల్డ్ వైడ్ గా భారీ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు కూడా…

Thunivu 17 Days Total WW Collections!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 50 రోజులను పూర్తీ చేసుకోగా తమిళనాడులో తప్పితే మిగిలిన సినిమాలు పరుగును పూర్తీ చేసుకున్నాయి. వారసుడు సినిమా మొత్తం మీద 9 డైరెక్ట్ అలాగే 1 షిఫ్ట్ సెంటర్ లో అక్కడ 50 రోజులను పూర్తీ చేసుకోగా తెగింపు సినిమా మాత్రం మొత్తం మీద…

Varisu 12 Days Total WW Collections!

ఒక డైరెక్ట్ అండ్ 4 షిఫ్ట్ సెంటర్స్ లో 50 రోజులను అక్కడ పూర్తీ చేసుకుంది. మొత్తం మీద 2 సినిమాలు సంక్రాంతికి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కోలివుడ్ లో బిగ్గెస్ట్ సంక్రాంతి సీజన్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం… ఇక ఈ ఇద్దరు హీరోలు తమ అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తారో చూడాలి.

Thunivu 19 Days Total WW Collections!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here