Home న్యూస్ 14th డే భీమ్లా నాయక్…7th డే ఆడవాళ్ళు మీకు జోహార్లు కలెక్షన్స్!!

14th డే భీమ్లా నాయక్…7th డే ఆడవాళ్ళు మీకు జోహార్లు కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన భీమ్లా నాయక్ మరియు ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు రెండూ కూడా ఇప్పుడు భారీగా మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్నాయి సినిమాలు…. బాక్స్ ఆఫీస్ దగ్గర భీమ్లా నాయక్ సినిమా 14 వ రోజు కి వచ్చే సరికి సినిమా 13 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 25% వరకు డ్రాప్స్ ను మరోసారి సొంతం చేసుకోగా….

Bheemla Nayak 11 Days Total Collections!

ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా 7 వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా సినిమా ఆల్ మోస్ట్ 25-30% వరకు డ్రాప్స్ ను సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 వ రోజు కి వచ్చే సరికి 15 లక్షల రేంజ్ లో….

   

Aadavallu Meeku Johaarlu 4 Days Collections!!

షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా మరో పక్క ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా 7 వ రోజు న 20 లక్షలకి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఇవాళ ఎంత వరకు ఉంటాయో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here