రిమార్కబుల్ ఓపెనింగ్స్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మాస్ రాంపెజ్ ముందు స్లో డౌన్ అయినా కూడా వర్కింగ్ డేస్ లో లిమిటెడ్ డ్రాప్స్ తో పరుగును స్టడీగా కొనసాగిస్తున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది….
సినిమా 14వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ తో మంచి గ్రోత్ నే చూపించగా…ఓవరాల్ గా మరీ మాసివ్ గ్రోత్ ఏమి కాక పోయినా కూడా ఉన్నంతలో సినిమా 14వ రోజున డీసెంట్ ట్రెండ్ ను చూపెడుతూ బ్రేక్ ఈవెన్ కి మరింత దగ్గర అవుతూ పరుగును కొనసాగిస్తుంది…
మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 50-55 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ 60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా…
ఓవర్సీస్ లో కర్ణాటక లో కొంచం పర్వాలేదు అనిపించేలా ఉండగా ఓవరాల్ గా 14వ రోజున సినిమా అటూ ఇటూగా 70-75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..
మొత్తం మీద సినిమా మరీ అద్బుతం కాదు కానీ బాలయ్య మాస్ పవర్ తో మాస్ సెంటర్స్ లో డీసెంట్ హోల్డ్ ని చూపెడుతూ బ్రేక్ ఈవెన్ ని త్వరలో అందుకునే అవకాశం ఉంది…ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.