Home న్యూస్ కల్కి @ 14th DAY కలెక్షన్స్….మరోసారి సూపర్ స్ట్రాంగ్!

కల్కి @ 14th DAY కలెక్షన్స్….మరోసారి సూపర్ స్ట్రాంగ్!

0
Kalki 2898 AD 14th Day Box Office Collections Update
Kalki 2898 AD 14th Day Box Office Collections Update

రెండో వీక్ వర్కింగ్ డేస్ లో అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ ఇప్పుడు రెండో వారాన్ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

సినిమా మొత్తం మీద మేజర్ గా హిందీలో సాలిడ్ గా కలెక్షన్స్ తో లీడ్ ను చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేస్తూ ఉండగా 14వ రోజు మరోసారి ఓకే అనిపించేలా తెలుగు రాష్ట్రాల్లో హోల్డ్ చేస్తున్న సినిమా….

మొత్తం మీద 1 కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో సినిమా మరోసారి మంచి జోరునే చూపెడుతూ ఉండగా 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా…

కర్ణాటక, తమిళ్ మరియు కేరళ లాంటి ఏరియాల్లో పర్వాలేదు అనిపిస్తూ మరోసారి 1 కోటి రేంజ్ నుండి 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మరోసారి ఓవర్సీస్ లో సినిమా పర్వాలేదు అనిపిస్తూ జోరుని చూపిస్తూ ఉండగా ఇప్పుడు…

14వ రోజు వరల్డ్ వైడ్ గా 5.5 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి షేర్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా ఓవరాల్ గా సినిమా 14వ రోజు మంచి హోల్డ్ ని మరోసారి చూపెడుతూ ఉండగా ఇక టోటల్ గా 2 వారాలకు సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here