Home న్యూస్ 2 వీక్స్ లో 882 కోట్లు….రెబల్ స్టార్ మాస్ ఊచకోత ఇది!

2 వీక్స్ లో 882 కోట్లు….రెబల్ స్టార్ మాస్ ఊచకోత ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను ఊరమాస్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంటుంది రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ….రెండో వీకెండ్ లో కలెక్షన్స్ వీర విహారం చేసిన తర్వాత సినిమా బాక్స్ అఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం కొంచం స్లో డౌన్ అయింది…

అయినా కూడా ఓవరాల్ గా 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 257.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 871 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 14వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా….

2 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా హిందీలో మంచి జోరు చూపించిన సినిమా 5 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు. ఇక సినిమా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి 2.5 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

   

ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సినిమా 11 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకా గ్రాస్ పెరిగే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2 వారాలలో 259 కోట్లకు పైగా గ్రాస్ ను…

అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 882 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోబోతుండగా… ఓవరాల్ గా 2 వారాల్లో సినిమా ఊచకోత కోసే కలెక్షన్స్ తో రచ్చ లేపింది. ఇక టోటల్ గా సినిమా 2 వారాల్లో సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here