Home న్యూస్ 15 డేస్ సర్కారు వారి పాట టోటల్ కలెక్షన్స్!

15 డేస్ సర్కారు వారి పాట టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను పూర్తీ చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన సర్కారు వారి పాట సినిమా 15 వ రోజు మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేసింది, అనుకున్న దానికన్నా కూడా బెటర్ కలెక్షన్స్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేయడం విశేషం అని చెప్పాలి. సినిమా 15వ రోజు మొత్తం మీద 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకున్నా కానీ మొత్తం మీద సినిమా…

Sarkaru Vaari Paata 15 Days Total World Wide Collections

26 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, వరల్డ్ వైడ్ గా 35 లక్షల షేర్ ని అందుకుంది. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 32.87Cr
👉Ceeded: 11.34Cr
👉UA: 12.26Cr
👉East: 8.37Cr
👉West: 5.53Cr
👉Guntur: 8.42Cr
👉Krishna: 5.75Cr
👉Nellore: 3.42Cr
AP-TG Total:- 87.96CR(132.50CR~ Gross)
👉KA+ROI:- 6.70Cr
👉OS: 12.35Cr
Total WW:- 107.01CR(172.00CR~ Gross)

Sarkaru Vaari Paata 13 Days Total World Wide Collections

ఇదీ మొత్తం మీద సినిమా 15 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… 121 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 13.99 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Sarkaru Vaari Paata 2 Weeks (14 Days) Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here