ఎన్నో ఏళ్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ విక్రమ్ అల్టిమేట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ దుమ్ము లేపే కలెక్షన్స్ ని 2 వారాల తర్వాత కూడా సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ దిశగా దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజుల్లో ఆల్ మోస్ట్ 345 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం….
చేసుకుని రచ్చ చేయగా సినిమా ఒక్క తమిళనాడులోనే 148.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక సినిమా 16 వ రోజు శనివారం అవ్వడంతో రెట్టించిన జోరు చూపెట్టగా ఆల్ మోస్ట్ ఈ ఒక్క రోజే 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
దాంతో సినిమా టోటల్ 16 రోజుల తమిళనాడు కలెక్షన్స్ లెక్క హిస్టారికల్ 150 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది..ఈ కలెక్షన్స్ తో సినిమా టోటల్ 16 రోజులకు గాను ఆల్ మోస్ట్ 154 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో కలెక్షన్స్ తో ఇప్పుడు తమిళనాడు లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది.