Home న్యూస్ 15 డేస్ 105.15 కోట్లు…..ఇంకా చాలా దూరం వెళ్ళాలి!!

15 డేస్ 105.15 కోట్లు…..ఇంకా చాలా దూరం వెళ్ళాలి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ రెండు వారాలను కంప్లీట్ చేసుకున్న తర్వాత మూడో వారంలో అడుగు పెట్టిన సినిమా మరోసారి డ్రాప్ అయినా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినా కానీ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా మొత్తం మీద 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 5 లక్షలు డ్రాప్ అయ్యి…

God Father 12 Days Total WW Collections!!

17 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 15వ రోజు 23 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. ఇక సినిమా మొత్తం మీద బాక్స్ అఫీస్ దగ్గర 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

God Father 13 Days Total WW Collections!!

👉Nizam: 12.24Cr
👉Ceeded: 9.50Cr
👉UA: 5.88Cr
👉East: 3.84Cr
👉West: 2.43Cr
👉Guntur: 4.03Cr
👉Krishna: 2.86Cr
👉Nellore: 2.11Cr
AP-TG Total:- 42.89CR(70.55CR~ Gross)
👉KA – 4.71Cr
👉Hindi+ROI – 5.13Cr
👉OS – 5.16Cr
Total World Wide – 57.89CR(105.15CR~ Gross)

God Father 15 Days Total WW Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సి ఉండగా సినిమా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 16.11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇకా చాలా దూరం సినిమా వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

God Father 2 Week (14 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here